భద్రాచల పట్టణ కూనవరం రోడ్ లోని శ్రీ సరస్వతి శిశు ఆవాస విద్య మందిరంలో గురువారం సరస్వతి అమ్మ వారి జన్మదినం వసంత పంచమి పురష్కరించుకొని అమ్మ వారికీ వివిధ రకాల పుష్పాలతో అర్చన, పంచామృతాలతో అభిషేకం, హోమం, బాల బాలికలకు అక్షరాబ్యాసం తదితర కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాఠశాల అధ్యక్షులు శ్రీ పాకాల దుర్గ ప్రసాద్,కార్యదర్శి శ్రీ గట్టు వెంకటాచారి,మలిశెట్టి భాస్కర్ రావు, తాళ్లపూడి రాము,శ్రీమతి కమల రాజశేఖర్, తిప్పన్న సిద్దులు, రామాయణం శర్మ, నల్లం చక్రవర్తుల చక్రవర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ గీత తదితరులు పాల్గొన్నారు.
31
January